Watch: ఈ సముద్రానికి ఏమైంది..? అంతర్వేదిలో భయం.. భయం.. ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సంద్రం..
అంతర్వేది తీరంలో సముద్రం సయ్యాట ఆడుతోంది. ఎప్పుడూ.. అలలతో ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఉండే సముద్రం ఉన్నట్లుండి 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. దీంతో స్థానికులు ఆశ్చర్యపోవడంతోపాటు.. భయాందోళన వ్యక్తచేస్తున్నారు. అంతర్వేదిలో సముద్ర తీరంలో ఉన్నట్టుండి
