Fake Baba: నకిలీ దేవుడి నరకం.. కన్నెపిల్లలే టార్గెట్.. రహస్య గుహలోకి తీసుకెళ్లి..!
స్వామి చైతన్యానంద సరస్వతి అనే మోసపూరిత దేవుడి నిజస్వరూపం బయటపడింది. కాషాయ దుస్తులు ధరించిన ఈ వ్యక్తి తన విద్యా సంస్థ ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. Fake Baba:
