Andhra: రామ డోలి ఉత్సవం గురించి తెల్సా..? 50 అడుగుల ఎత్తు ఊయలలో బాలలను ఊపుతారు..
అరకు లోయలో గిరిజన సాంప్రదాయ రామ డోలి ఉత్సవం ఘనంగా జరిగింది. గిరిజన ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా వేడుక నిర్వహించారు. పూర్వికుల కాలంనాటి ఆచార వ్యవహారాలకు విలువనిస్తూ సాంప్రదాయాలను గౌరవిస్తూ సాగిన ఈ
