Adilabad: మహిళను హత్య చేసి.. మహారాష్ట్రలో పూడ్చిపెట్టి..ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణం పిట్టలవాడకు చెందిన ఓ మహిళ హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు నెలన్నర కిందట పిట్టలవాడలోని ఆమె ఇంట్లోనే హత్య చేసి మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సార్ట్లని
