ఆ ఆలయంలో పూజ చేస్తే అపమృత్యు దోషం దూరం! ఎక్కడుందంటే?
Sri Yama Dharmaraja Temple Dharmapuri : నరకాధిపతి, సూర్య పుత్రుడు అయిన యమ ధర్మరాజుకు దేశంలోనే అరుదుగా అక్కడక్కడా మాత్రమే ఆలయాలున్నాయి. అంతేకాదు యమద్వితీయ రోజు యమధర్మరాజు ఆలయాన్ని సందర్శిస్తే, అకాల మృత్యు
