ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా..
మెదక్ జిల్లా రేగోడ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు మహమ్మద్ తన తండ్రి శాకీర్‌ను కర్రతో కొట్టి చంపాడు. మద్యానికి బానిసైన మహమ్మద్ కుటుంబంతో తరచూ గొడవపడేవాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన
