అనుమానమే పెను భూతం.. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా హతమార్చిన భర్త..!
అనుమానం పెను భూతంగా మారింది. తాళి కట్టిన ఆలిని అత్యంత పాశవికంగా కడతేర్చాడు ఓ మృగాడు. అనుమానంతో తరుచూ గొడవ చేస్తూ.. చివరకు ఆమెను కాటికి పంపించేశాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో
