Andhra Pradesh: ఎందుకు నవీన్ ఇలా చేశావ్.. మొబైల్ రీఛార్జ్‌కు డబ్బులు ఇవ్వలేదని..
మొబైల్ రీఛార్జ్ ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. రీజార్జ్ కోసం.. తండ్రి వంద రూపాయలు ఇవ్వలేదని ఓ యువకుడు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నాడు. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ విషాద సంఘటన
