నేటిజాతకములు …24 అక్టోబర్, 2025
ఈ రాశి వారికి : మేషం (24 అక్టోబర్, 2025)కొన్నితప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. కానీ మీరు,నిగ్రహం వహించాలి. పరిస్థితిని చక్కబరచడానికి, ఆవేశంతో ముందుకి దూకవద్దు. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా
