SGSTV NEWS online
Home Page 1322
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 19 వ అధ్యాయం – చంద్రగ్రహ జననం – 1

SGS TV NEWS online
*చంద్రగ్రహ జననం – 1* అత్రి మహర్షి సమిధలూ, దర్బా సేకరించాక అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చాడు. పాద ప్రక్షాళనం చేసుకొని లోపలికి వచ్చిన భర్తకు తాగటానికి నీళ్ళు అందించింది అనసూయ. ఆమె మొహంలోని
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 18 వ అధ్యాయం సూర్యగ్రహ జననం – 9

SGS TV NEWS online
సూర్యగ్రహ జననం – 9* సంజ్ఞ శయ్యాగారంలోకి అడుగుపెట్టి, బంగారు తలుపులు మూసింది. మంచం మీద పవ్వళించిన పతి దేవుణ్ణి ఒక్కసారి చూసి, మణి దీపం వద్దకు నడిచి, ఆర్పివేసింది. శయ్యామందిరంలో దీపం లేకపోయినా,
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 17 వ అధ్యాయం – సూర్యగ్రహ | జననం – 8

SGS TV NEWS online
సూర్యగ్రహ జననం – 8* సూర్యుడు సంపత్ని స్వీకరించడానికి అంగీకరించాడు. విశ్వకర్మ దంపతులు కశ్యప ప్రజాపతి అదితి దంపతులను కలుసుకున్నారు. త్రిమూర్తులూ, ఇతర దేవతలూ, మానస పుత్రులూ విశ్వకర్మ మందిరానికి విచ్చేశారు. అందరి సమక్షంలో
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 16 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 7

SGS TV NEWS online
సూర్యగ్రహ జననం – 7 కశ్యప ప్రజాపతి అధ్యాపనంలో సూర్యుడి విద్యార్జన ప్రారంభమైంది. వేదాలూ, వేదాంగాలూ, తర్క, వ్యాకరణ, ధర్మ, మీమాంస, జ్యోతిష, వైద్య శాస్త్రాలూ అచిరకాలంలో సూర్యుడి మేధస్సులో కాపురం చేయసాగాయి. విద్యా
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 15 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 6

SGS TV NEWS online
సూర్యగ్రహ జననం – 6* బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ, రోజు రోజుకీ అదితి కశ్యపుల ఆనందాన్ని పెంచుతూ పెద్దవాడవుతున్నాడు. వినతా, కద్రువా, దితీ, దనూ – మొదలైన అదితి చెల్లెళ్ళు బాల సూర్యుణ్ణి నేల
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 14 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 5

SGS TV NEWS online
*సూర్యగ్రహ జననం – 5* ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవ సభను తలపింపజేస్తోంది. శ్రీలక్ష్మీ మహావిష్ణువులూ, సరస్వతీ సమేతంగా సృష్టికర్త బ్రహ్మా, సతీసమేతంగా శివుడూ, ఆదితేయులైన ఇంద్రాది దేవతలూ, కశ్యపుని తల్లి కళా,
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 13 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 4

SGS TV NEWS online
శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని, సున్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీమహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూశాయి. *”ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి, దానితో
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 12 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 3

SGS TV NEWS online
*సూర్యగ్రహ జననం – 3* వైకుంఠం, శయన భంగిమలో వున్న శ్రీమహావిష్ణువు తటాలున లేచి కూర్చున్నాడు. శ్రీమహాలక్ష్మి హస్త పద్మాలకింది నుంచి ఆయన పాద పద్మాలు జారిపోయాయి. ఆమె నయన పద్మాలు ఆయన వైపు
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 10 వ అధ్యాయం – సూర్యగ్రహ జననం – 1

SGS TV NEWS online
*సూర్యగ్రహ జననం – 1* ఆశ్రమ సమీపంలోని సుందర ప్రాంతంలో అదితి తపస్సు ప్రారంభించింది. పచ్చని పరిసరంలో, ప్రశాంత వాతావరణంలో పూర్వాభిముఖంగా కూర్చున్న అదితి అచిరకాలంలో తాను కూడా ఆ ప్రకృతిలో భాగంగా లీనమైపోయింది.
Navagraha PuranaSpiritual

నవగ్రహ పురాణం – 7 వ అధ్యాయం-పురాణ ప్రారంభం – 7

SGS TV NEWS online
పురాణ ప్రారంభం – 7* స్వాయంభువమనువు చేతులు జోడించి నమస్కరించి, వెనుదిరిగాడు. శతరూప ఆయన్ను అనుసరించింది. బ్రహ్మ సంతృప్తిగా నిట్టూర్చాడు. జీవుల సృష్టికి బీజావాపం జరిగింది. నవగ్రహాల ఆవిర్భావానికి నాంది జరిగింది ! మానసపుత్రులు,