SGSTV NEWS online
Home Page 1199
Andhra PradeshAssembly-Elections 2024Latest News

Sunitha: జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత

SGS TV NEWS online
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. పులివెందుల: సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ వివేకా కుమార్తె సునీత అన్నారు.
Andhra PradeshAssembly-Elections 2024CrimeLatest News

TDP-YSRCP: తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత

SGS TV NEWS online
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిరుపతి: నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో
Lok Sabha 2024Trending

Freebies For Voters: ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీ, బటర్‌ దోశ, గీ రైస్‌, ఫ్రీ రైడ్‌ ఇంకా మరెన్నో..

SGS TV NEWS online
ఓ పబ్‌ మరొక అడుగు ముందుకు వేసి ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 27, 28వ తేదీల్లో ఓటర్లకు ఒక జగ్గు బీర్‌ ఉచితంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది.
Astrology

నేటి జాతకములు…26 ఏప్రిల్, 2024

SGS TV NEWS online
మేషం (26 ఏప్రిల్, 2024) ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం,
Andhra PradeshAssembly-Elections 2024

నిన్ను సీఎంగా చూడాలని చిన్నాన్న తపించారే.. మరి నువ్వు..:జగన్ కు చిన్నమ్మ ఎమోషనల్ లెటర్

SGS TV NEWS online
తన భర్త వైఎస్ వివేకానందరెడ్డి హత్య, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నమ్మ సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాసారు… సౌభాగ్యమ్మ స్వయంగా రాసిన లెటర్
Andhra PradeshAssembly-Elections 2024Political

Minister Roja: మంత్రి రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

SGS TV NEWS online
తమ సమస్యలు పరిష్కరించలేదని నిలదీతరోజాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున్న నినాదాలుచేసేదేంలేక వెనుదిరిగిన వైసీపీ మంత్రి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను
CrimeNational

మాజీ ఐఏఎస్ నే బోల్తా కొట్టించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.1.87 కోట్ల స్వాహా

SGS TV NEWS online
ఆన్ లైన్ ట్రేడింగ్ లో లాభాలు చూపించి మోసంతొలుత పెట్టిన రూ.50 వేలకు మంచి లాభాలురూ.50 లక్షల పెట్టుబడికి రూ.67 లక్షల రిటర్న్స్డ్రా చేసుకోవడానికి డబ్బులు చెల్లించాలంటూ మెలిక ఆన్ లైన్ మోసగాళ్లు రోజురోజుకూ
CrimeTelangana

Telangana: హఠాత్తుగా కడుపునొప్పితో తల్లడిల్లిన చర్లపల్లి జైలు ఖైదీ.. ఎక్స్‌రే చూసి ఖంగుతిన్న గాంధీ వైద్యులు!

SGS TV NEWS online
ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ రిమాండ్‌ ఖైదీ. ఏకంగా తొమ్మిది మేకులు మింగేశాడు. కడుపునొప్పితో విలవిల లాడుతుంటే జైలు అధికారులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు
HealthNational

ఎవరెస్ట్‌కు మరో షాక్‌! మొన్న సింగపూర్‌, నేడు హాంకాంగ్‌లో బ్యాన్‌.. రంగంలోకి దిగిన కేంద్రం

SGS TV NEWS online
భారత్‌కు చెందిన ప్రముఖ మసాలా ఉత్పత్తుల కంపెనీ ‘ఎవరెస్ట్‌’కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల ఈ కంపెనీ ఉత్పత్తులను సింగపూర్‌ బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీపై హాంకాంగ్‌ కూడా బ్యాన్‌
Andhra Pradesh

ఆంధ్ర పేపర్ మిల్ లాకౌట్.. కార్మికుల ఆందోళన

SGS TV NEWS online
23 రోజులుగా సమ్మె బాటలో ఉన్న కార్మికులుఊహించని విధంగా లాకౌట్ ప్రకటించిన మిల్ యాజమాన్యంమిల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు రాజమండ్రిలో ఉన్న ఆంధ్ర ప్రేపర్ మిల్ కు ఎంతో చరిత్ర ఉంది. ఎంతో