ఇలాంటి మహిళను సినిమాల్లో కూడా చూసుండరు.. భర్త ఎదుటే ప్రియుడితో కాపురం..
బంగారంలాంటి భర్త, ఓ పాప. కానీ పరాయి వ్యక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. అతడితో సాన్నిహిత్యం ఆమెకు స్వర్గాన్ని తలపించింది. అతడు కూడా భార్యను వదిలేసి.. ప్రియురాలితో జత కట్టాడు. ఇద్దరు ఇద్దరు మేజర్లు..
