విశాఖ ప్రమాద బాధితులకు కోటిరూపాయల పరిహారం ఇవ్వాలి…… గ్రీష్మ కుమార్ ఐ.యఫ్.టీ.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
ఇటీవల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారికి కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు యర్నగూడెం రోడ్ లో ఇఫ్టు స్థూపం వద్ద ఆందోళన
