*”
కంచికచర్ల మండలం : *బత్తినపాడు మరియు చెవిటికల్లు గ్రామాల ఎస్సీ కాలనీలలో* నందు శనివారం నాడు రాత్రి జిల్లా/నియోజకవర్గ/మండల/గ్రామ తెదేపా జనసేన ఎస్సీ సెల్ నేతలు, స్థానిక ప్రజానీకంతో *”మన పల్లెకు మన సౌమ్య”* కార్యక్రమంలో పాల్గొని *స్థానికులతో సహపంక్తి భోజనం* చేసిన తెలుగుదేశం జనసేన పార్టీ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి *తంగిరాల సౌమ్య* గారు..
కామెంట్స్..
*మన పల్లెలకు వస్తే మీరు నాపై చూపించే ఆప్యాయత, ఆదరణ వెలకట్టలేనిది*
_*జగన్మోహన్ రెడ్డి కేవలం తన ముఖ్యమంత్రి పదవి వంచకై దళితులను కేవలం ఓటు బ్యాంకుకే పరిమితం చేసి దళితుల జీవితాలతో ఆటలాడుకున్నాడు*_
*వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లను నిర్వీర్యం చేసి 27 స్కీములను రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం*
_*ఐదేళ్ల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో చాలామంది దళితులు అభాగ్యులయ్యారు. చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి ..*_
*కష్టజీవులైన మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది గోరంత మన నుంచి లాక్కుంది కొండంత*
_*ఈ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలకు, పన్నుల పోట్లకు, కరెంట్ ఛార్జీల మోతలకు బలైపోయాము..*_
*ప్రతి ఒక్కరు గమనించి ఒక్క ఛాన్స్ మాయతో మనకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి జరగకుండా జాగ్రత్త పడదాం.. మాయమాటల ముఠా ఓట్ల కోసం మళ్లీ గ్రామాలలోకి వాడలలోకి బయలుదేరాయి.*
_*దుర్మార్గపు వైసీపీ పార్టీకి రేపు జరిగే ఎన్నికలలో ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెబుదాం*_
*”మన పల్లె మన సౌమ్య”* కార్యక్రమానికి ఇంతటి ప్రజాదరణ చూపిన మీ అందరికీ *పేరుపేరునా ధన్యవాదములు*
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025