*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ*
*భవానిపురంలో మళ్లీ సోను గ్యాంగ్ హల్ చల్..*
*24 గంటలు గడవకముందే భారీ ర్యాలీ*
*అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నా సరే లెక్క చేయని సోను గ్యాంగ్*
*భవానిపురం పోలీస్ స్టేషన్ వెనుక బాగాన సోను మరియు అతని గ్యాంగ్ సుమారుఒక 50 మందితో కార్లు మరియు బైకుల ర్యాలీలతో సిద్ధంగా ఉన్నారు సమాచారం అందుకున్న భవానిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు*
*24 గంటలు గడవక ముందే మళ్లీ భవానీపురంలో సోను గ్యాంగ్ హల్చల్ పోలీసులు మాత్రం సోను గ్యాంగ్ పై పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..*
*అనుమతులు లేకుండా కార్లు ర్యాలీలు పోలీస్ సైరన్ లు ఎమ్మెల్యే ఎంపీ స్టిక్కర్లతో హల్చల్ ర్యాలీలతో హల్ చల్..*
*సంఘటనా స్థలంలో కారుతో సాతుపాటి అరవింద్ కుమార్ అలియాస్ సోను ఉన్నాడని సమాచారం..*
*భవానిపురం తదితర ప్రాంతాల్లో సాతుపాటి అరవింద్ కుమార్@ సోనూ పై ఇప్పటికి అనేక కేసులు సోను గ్యాంగ్ అరాచకాలకు భవానిపురం పోలీసులు అడ్డుకట్ట వేస్తారా లేదా చూడాలి..
Also read
- Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే
- రేపు సంకటహర చతుర్ధి.. గణపతి అనుగ్రహం కోసం వీటిని దానం చేయండి? శుభ ఫలితాలు మీ సొంతం..
- నేటి జాతకములు..16 ఏప్రిల్, 2025
- AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !
- MURDER: ప్రియురాలే చంపింది.. వీడిన రియల్ ఎస్టేట్ రవిప్రసాద్ మర్డర్ మిస్టరీ!