ఆమె ఓ డాక్టర్. అందులోనూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తుంది. ఎంతో మంది రోగులకు చికిత్స అందించి ఆమె.. పాడు పనులు చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది.
పెద్ద పెద్ద చదువులు చదువుకుని.. నలుగురికి ఆదర్శంగా నిలిచే వృత్తిలో ఉన్న వ్యక్తులు సైతం.. అక్రమ సంబంధాల మోజులో పడుతున్నారు. వివాహేతర సంబంధాలు నెరుపుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. భార్య/ భర్త దగ్గర దొరకని సుఖం కోసం పరాయి వ్యక్తుల పంచన చేరుతున్నారు. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పై కోర్టులు కూడా భిన్నంగా తీర్పులు ఇస్తుండటంతో.. ఇలాంటి వ్యక్తులకు మరింత రెక్కలు ఇచ్చినట్లయ్యింది. అరే మన సంసారాన్ని పాడు చేసుకుంటున్నామన్న ఇంగిత జ్ఞానాన్ని మరచిపోతున్నారు. క్షణిక సుఖం కోసం భర్తను భార్య, భార్యను భర్త మోసం చేస్తూ కాలం గడిపేస్తున్నారు. తాజాగా లేడీ డాక్టర్ ఒక్కరితో కాదు.. ఇద్దరు ప్రియుళ్లతో బాత్రూంలో శృంగారం చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.
ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భార్యా భర్తలు ఇద్దరు వైద్యులు. భార్య ప్రభుత్వ వైద్యురాలు. కాగా, గతకొంత కాలంగా వీరి కాపురంలో కలతలు రావడంతో దూరంగా ఉంటున్నారు. కాగా, భార్య మాత్రం భర్తను వదిలేశానన్న బాధ లేకుండా హ్యాపీగా గడుపుతుంది. తనకు కోరికలు కలిగినప్పుడల్లా ప్రియుడితో హోటల్ రూంకి వెళ్లి కామ వాంఛను తీర్చుకుంటుంది. ఈ విషయం సూచాయక భర్తకు తెలిసింది. ఆమెను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు. కాగా, తాజాగా డాక్టర్ భార్య.. ఇద్దరు ప్రియుళ్లతో కలిసి కాసగంజ్‌లోని హోటల్ రూం బుక్ చేసుకుని.. అక్కడకు వెళ్లింది. భార్య ఎలాంటిదో తెలియజేసేందుకు భర్త ఆమె దిగిన హోటల్‌కు రూంకి వెళ్లాడు
అక్కడ ఇద్దరు ప్రియుళ్లతో బాత్రూంలో శృంగారం చేస్తూ ఉండగా.. బలవంతంగా గదిలోకి ఎంటరయ్యాడు భర్త. గదిలో లేకపోవడతో బాత్రూంలో చూడగా.. అసభ్యకర రీతిలో ముగ్గురు కనిపించారు. ఈ మొత్తం ఘటనను భర్త వీడియో రికార్డు చేశారు. అనంతరం ఆమెను చితక్కొట్టి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్ భార్యతో పాటు ఆమెతో సెక్స్ చేస్తూ దొరికిపోయిన ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఇద్దరి లవర్స్‌ది ఘజియాబాద్, బులంద్ షహర్ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తంగా ఐదుగుర్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక నెటిజన్లు ఊరుకోరు కదా.. చేతులకు పనిచెప్పి.. కామెంట్స్ చేస్తున్నారు.
Also read
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
- Andhra: వానకాలంలో వడదెబ్బ.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత
- Crime: సీసీటీవీ ఫుటేజీలో అడ్డంగా బుక్కయ్యాడు… మల్లన్నకే మస్కా కొట్టాలని చూసిన ఆలయ ఉద్యోగి
- Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..