November 21, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Political

టీవీ చానల్స్ సోషల్ మీడియాలో నా రెండో అల్లుడు డాక్టర్ నామీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి

పల్నాడు జిల్లా…

సత్తెనపల్లి వైసిపి కార్యాలయంలో మంత్రి అంబటి విలేకరుల సమావేశం.

అంబటి రాంబాబు కామెంట్స్…

తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానల్స్ సోషల్ మీడియాలో నా రెండో అల్లుడు డాక్టర్ నామీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

కొన్ని టీవీలు ప్రచారం కూడా చేశాయి.

వాస్తవంగా దానిమీద నేను మాట్లాడాలని అనుకోలేదు కొన్ని చానల్స్ ఫోన్ చేసి వివరణ అడిగాయి.

నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ విషయం అని చెప్పాను.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొన్నూరు వచ్చి మా అల్లుడు విషయాన్ని కామెంట్ చేశాడు.

రాంబాబు  అల్లుడు కూడా ఆ బాబు మీద కామెంట్ చేశాడని చెప్పాడు.

పవన్ కళ్యాణ్ మీటింగ్ జనం కూడా పెద్దగా లేరు ఆయన మాట్లాడిన తర్వాత దీన్ని ఎలా వదిలేయటానికి వీల్లేదు జరిగిన విషయం. అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మీడియ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం.

నా రెండో కుమార్తె కు ఇద్దరు పిల్లలు ఒక బాబు మా పాప.

పవన్ కళ్యాణ్  వచ్చాడు ఫ్యామిలీలో వివాదం రావటం వల్ల ఉండాల సంవత్సరాల నుంచి నా కూతురు అల్లుడు నా కూతురు నా మనవరాలు నా సంరక్షణలో ఉన్నారు.

నా రెండో అల్లుడు ఎటువంటి సహాయం చేయకుండా వదిలేశాడు కూకట్పల్లి కోర్టులో డ్రైవర్స్ కోసం అప్లై చేసుకున్నాడు.

ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం 13 తారీఖు ఎన్నికలు ఉన్న సందర్భంలో ఐదో తారీఖున ఒక వీడియో  రిలీజ్ చేశాడు.

నేను దుర్మార్గుడ్ని దృష్టుడినని
వాళ్ళిద్దరూ డాక్టర్లు.

నా అల్లుడు పవన్ కళ్యాణ్ కలుస్తాను చంద్రబాబుకు కలుస్తానని బెదిరించాడు.

మనవడు మనవరాలు భవిష్యత్తు తేలాలి కదా.

డిస్ప్యూట్ చెప్పలే చెప్పాలనుకోలేదు కూతురు కుటుంబం లేకపోతే దాన్ని బహిర్గతం చేయాలనుకోరు ఎవరు.

ఆ కూతుర్ని అభ్యంతరంగా వదిలేస్తే నా కూతుర్ని ఆమె కొడుకు కూతుర్ని సంరక్షిస్తూ ఉంటున్నాను.
నా కూతుర్ని చదివించుకుంటున్నాను.

తన కాళ్ళ మీద తన నిలబడాలని ఉద్దేశ్యంతో చదివించను.

ఆమె ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నది.

దుర్మార్గుడు నా కూతురుని వదిలేసిన నా, ఆమె కొడుకు కూతురిని వదిలేసిన  దుర్మార్గుడు.

నా అల్లుడు మాటలు వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు. ఇది దుర్మార్గం కాదా ఫ్యామిలీ విషయం అంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలి అనుకోవడం దుర్మార్గు.

సత్తనపల్లిలో ఎలా పోతున్నారని తెలిసిన తర్వాత ఇటువంటి ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం.

నా అల్లుడు వీడియో చేసి టీవీ5 ఏబీఎన్ లైవ్ ఇస్తాడు.

పవన్ కళ్యాణ్ పొన్నూరులో మాట్లాడుతాడు.

దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు నేను మాట్లాడితే అందరి కుటుంబాలు డిస్ప్యూట్  ఉన్నాయి.

నా అల్లుడితో పోస్ట్ చేయించి,జై కన్న అని పోస్టు చేస్తారా.

చీప్ రాజకీయాలకు భయపడను.

ఎక్కడ తగ్గలేదు.

నా ఫ్యామిలీ డిస్ప్యూట్ లో పవన్ బాబు ఎంటర్ చెయ్యడం నిచమైనది.

కోడెల కుటుంబ వివాదం లో నేను ఎంటర్ అవ్వలేదు.

నీచ రాజకీయాలు లతో దృష్టి మార్చాలి అనుకుంటున్నారు.

పవన్ మాట్లాడడం వల్ల మాట్లాడవలసి వచ్చింది.

పవన్, బాబుకు చెపుతున్న నీచమైన రాజకీయాలు చేయవద్దు.

అల్లుడు కూతురి విషయంలో నా కూతురిని సఫ్ఫోర్ట్ చేస్తున్నాను.

కీలకమైన సమయంలో పవన్ బాబు నా అల్లుడు లో పరకాయ ప్రవేశం చేస్తున్నారు.

పవన్ కి బాబు కి అర్ధం కావాలని చెపుతున్నాను.

also read

Related posts

Share via