SGSTV NEWS online
AP Local Body Elections

నిడదవోలు :చైర్మన్ అభ్యర్థిగా మొరాల జ్యోతి.. వైస్ చైర్మన్ అభ్యర్థిగా కొమ్మిన వెంకటేశ్వరరావు


కూటమి అభ్యర్థుల పరిచయ వేదిక నిర్వహించిన మంత్రి దుర్గేష్, బూరుగుపల్లి శేషారావు

నిడదవోలు: నిడదవోలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల పరిచయ వేదికను మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను, వారి వార్డు వివరాలను నాయకులు పరిచయం చేశారు.



ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి చెందిన మొరాల జ్యోతి పేరును కూటమి నేతలు ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్ అభ్యర్థిగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు పేరును వెల్లడించారు.

ప్లీజ్ సబ్స్క్రయిబ్



అభ్యర్థుల పరిచయ వేదిక ద్వారా వార్డు వారీగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులను నాయకులు పరిచయం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన, పరిచయ కార్యక్రమం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also read

Related posts