ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట స్క్రోలింగ్….
*సూళ్లూరుపేట మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మెప్మా అధ్యక్షురాలు స్వప్న మరియు ఆర్పీలు మూకుమ్మడిగా దాడి.*
బ్యాంకు వద్దకు మెప్మా అధ్యక్షురాలు వెళుతుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మిషన్ మేనేజర్ పై దాడికి దిగిన మెప్మా అధ్యక్షురాలు స్వప్న, భర్త దయాకర్ మరియు స్వప్న అత్త.
గత 15 రోజుల క్రితం మన్నారు పోలూరు లో ఓ గ్రూపులో ఆర్పి గ్రూప్ సభ్యులకు డబ్బులు ఇవ్వకపోవడంతో సమస్య వెలుగులోకి వచ్చిన వైనం.
మెప్మా అధ్యక్షులు మరియు ఆర్ పేరు కలిసి గ్రూపు సభ్యుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తున్నట్లు సమాచారం.
సిటీ మిషన్ మేనేజర్ కి విషయం తెలియడంతో అధ్యక్షరాల్ని బ్యాంకు వద్దకు వెళ్లొద్దని చెప్పినప్పటికీ నువ్వు ఎవరు చెప్పడానికి అని ఆర్పీలు అధ్యక్షులు దాడి చేసినట్లు వెల్లడించిన సిటీ మేనేజర్.
నేడు సమావేశం జరుగుతుండగా ఒక ఆర్పి సిటీ మిషన్ మేనేజర్ ఫోన్ లాక్కోవడంతో మొదలైన వ్యవహారం.
దీంతో మెప్మా అధ్యక్షురాలు అత్త సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై దాడి చేయడంతో ఇద్దరు కలబడి కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలు.
ఇరువురు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపడుతున్న ఎస్సై కోటా రహీం రెడ్డి
Also read
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..
- Big breaking : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, కూతురు మాగంటి అక్షరపై కేసు
- Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025