పామర్ నియోజకవర్గ. పెదపారుపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపారుపూడి మండలం తమ్మలం పాడు గ్రామం లో జుటూరి నరసింహారావు గారి చేపల చెరువులో మేత వెయ్యడానికి వెళ్లిన
వల్లూరి విజయ్ బాబు తండ్రి జోజి వయసు 21 కులం మాదిగ కొయ్యూరు గ్రామం బాపుల పాడు మండలం కృష్ణా జిల్లా అను అతను పడవ బోల్తా పడి చనిపోయినట్టు సమాచారం.
కొల్లూరు విజయబాబు అన్న అతను కథ సంవత్సరం కాలం నుంచి జుటూరి నరసింహారావు గారి దగ్గర పని చేస్తున్నట్లు అతన కు గన్నవరం మరియు ఉంగుటూరు పెదపారుపూడి మండలం తమ్మలపాడు ఏరియాలో చేపల చెరువులో ఉన్నట్లు ఈరోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో వల్లూరి విజయబాబు అతను తమ్మలపాడు వెళ్లి చాపల చెరువుకు మేత వేసి అక్కడే ఉండమని తెలియపరిచినట్లు అతను చాపలు చెరువు వద్దకు వచ్చి సుమారు ఉదయం 11 గంటలకు సమయంలో చేపల మందు కలుపుకొని పడవలో ఎక్కించుకొని మేత వేయడానికి చేపల చెరువు లో పడవ నడుపుతూ ఉండగా పడవ తిరగబడి నీటిలో మునిగి పోయి చనిపోయినాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025