SGSTV NEWS online
Spiritual

మనోహరంగా పవళింపు సేవ



మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో చంద్రశేఖర స్వామి, ఉమాదేవిలకు పవళింపు సేవ మహోత్సవం మనోహరంగా సాగింది. ఆలయ అనువంశిక దీక్షా గురుకుల్ స్వామినాథన్ ధూప, దీప, నివేదనాది షోడశ ఉపచారాలు చేపట్టారు.

Also read

Related posts