పెద్దకొత్తపల్లి మండలం వెన్నచెర్ల గ్రామంలో నా ఇంటిస్తలాన్ని మంత్రి జూపల్లి గారి అండదండలతో ధౌర్జెన్యంగ ఆక్రమించుకోవడం జరిగింది ఎంపీపీ సూర్యఫ్రతాఫ్ గౌడ్ అనుచర గుండాలు…కోర్టు తీర్పు నాకు అనుకూలంగ వచ్చినా కూడ ఫోలీస్ యంత్రాంగం కూడ అధికారపక్షానికే అనుకూలంగ వ్వవహరిస్తున్నారు.ఇదేన ఫ్రజాస్వామ్యం ఇదెన మన రాజ్యాంగ విలువలు.
ఇట్లు
సుమలత W/O సాంభశివుడు
వెన్నచెర్ల గ్రామం
పెద్దకొత్తపల్లి మండలం.sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025