నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, మండల మరియు పలు గ్రామంలో ప్రజలు యువకులు హోలీ పండుగను పోలీసుల సూచనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోడేరు మండల ఎస్సై కురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించరాదని ఎలాంటి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోడేరు మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు యువకులు హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోడేరు మండల ఎస్సై కురుమూర్తి తెలిపారు
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





