SGSTV NEWS
Telangana

హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కోడేరు మండల ఎస్సై కురుమూర్తి తెలిపారు

నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, మండల మరియు పలు గ్రామంలో ప్రజలు యువకులు హోలీ పండుగను పోలీసుల సూచనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోడేరు మండల ఎస్సై కురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించరాదని ఎలాంటి, అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా కోడేరు మండల పరిధిలో పలు గ్రామాల ప్రజలు యువకులు హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోడేరు మండల ఎస్సై కురుమూర్తి తెలిపారు

Also read

Related posts