*గుడివాడ వైస్సార్సీపీ నిర్వాకం*…
*వైస్సార్సీపీ కు ఓట్లు వేస్తేనే డ్వాక్రా సంబంధిత నగదు చెక్కులు ఇస్తానని బేదిరింపులకు దిగిన జొన్నపాడుకు కుమార్ రెడ్డి*
*నందివాడ మండలం జొన్నపాడు గ్రామం వైస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు కుమార్ రెడ్డి డ్వాక్రా మహిళలకు చెందిన డ్వాక్రా సంబంధిత నగదు చెక్కులు కుమార్ రెడ్డి వద్ద ఉంచుకొని జరగబోవు 2024 ఎన్నికలో తమ పార్టీ కి ఓటు వేస్తేనే చెక్కులు చేతికి ఇస్తానని బెదిరింపులు దిగిన వైనం*…
*కుమార్ రెడ్డి తీరుకు నిరసనగా జొన్నపాడు రోడ్ మీద నిరసన తెలిపిన జొన్నపాడు గ్రామానికి చెందిన మహిళలు*
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025