SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: ఎన్టీఆర్ మార్గ్ లో  ప్రేమికులను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి



ఎన్టీఆర్ మార్గ్ లో కారు బీభత్సం సృష్టించింది. తెలుగుతల్లి వంతెనవైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు.. ఫుట్పాత్పైపై ఉన్న ఐస్క్రీమ్ బండిని ఢీకొట్టి ఆ తర్వాత రాంగూట్లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.


హైదరాబాద్: ఎన్టీఆర్ మార్గ్ లో కారు బీభత్సం
సృష్టించింది. తెలుగుతల్లి వంతెనవైపు నుంచి ఖైరతాబాద్ వైపు వస్తున్న కారు.. ఫుట్పాత్పై ఉన్న ఐస్క్రీమ్ బండిని ఢీకొట్టి ఆ తర్వాత రాంగ్లూట్లో వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ప్రేమికులకు తీవ్రగాయాలు కావడంతో పోలీసులు హైదర్గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురానికి చెందిన కారు యజమాని, విశ్రాంత ఇంజినీర్ విజయ్కుమార్పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా బద్వేలుకు చెందిన ప్రేమికుడు బ్రహ్మయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. యువతి చికిత్స పొందుతోంది.

Also read

Related posts

Share this