ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అదే గోరింటాకు పెట్టుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పెట్టుకుంటారట. అలాగే గోరింటాకు తన భర్త ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.
మహిళల చేతులకు గోరింటాకు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటారు. గోరింటాకును కేవలం అందానికే కాకుండా ఆరోగ్యానికి, మహిళల పసుపు, కుంకుమకి ప్రతీకగా భావిస్తారు. అయితే మహిళలు గోరింటాకును ఎప్పుడు పెట్టుకున్న కూడా ఆరోగ్యానికి మంచిదే. మిగతా రోజులతో పోలిస్తే ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో మరి మీకు తెలియాలంటే తప్పకుండా ఆర్టికల్ చదవాల్సిందే.
రోగనిరోధక శక్తి పెరిగి..
ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడతాయి. దీనివల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అదే గోరింటాకు పెట్టుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని పండితులు అంటున్నారు
అలాగే గోరింటాకు వల్ల బాడీలోని వేడి తగ్గుతుంది. అలాగే ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల తన భర్త ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఇది మహిళలు సౌభాగ్యాన్ని సూచిస్తుంది. అందుకే ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు తప్పకుండా పెట్టుకుంటారు.
గోరింటాకు కొందరికి రెడ్‌గా పండదు. ఎర్రగా గోరింటాకు పండాలంటే మాత్రం నిమ్మరసం, చింత పండు అందులో వేయాలి. అలాగే గోరింటాకు పెట్టుకున్న తర్వాత నీటితో తడిమితే గోరింటాకు ఎర్రగా పండుతుందని నిపుణులు అంటున్నారు.
Also read
- నేటి జాతకములు 14 జూలై, 2025
- Crime: కనిపించకుండ పోయిన బాలిక..అరెస్ట్ భయంతో ఊరంతా ఖాళీ!
- Telangana: సినిమా లెవెల్ స్కెచ్.. బెడిసికొట్టిన మాస్టర్ ప్లాన్.. ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం..
- Tamilnadu: నెయ్యితో దీపం.. కంటి సమస్యలను నయం చేసే ఆలయం.. పురాణాల ప్రకారం విశిష్టత ఏమిటంటే..
- Nirmal: తన పెళ్లి పత్రికలు పంచేందుకు బంధువుతో కలిసి బైక్పై వెళ్తున్నాడు.. ఇంతలో