2024 తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌటబెట్ల 15వ వార్డు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా క్రికెట్ ఆడాలనుకున్న ఆటగాళ్లు తమ టీం పేరు నమోదు చేసుకొని మీ యొక్క ప్రతిభను కనబరిచి విజేతలవ్వండి..
మొదటి బహుమతి 30,000_
రెండవ బహుమతి 20.000 రూపాయలు,
డ్రా తీయు తేదీ 30.3. 2024.
_మ్యాచులు ప్రారంభం తేదీ 31.3.24
గమనిక:- ఎవరి ఆట సామాగ్రి వారిదే..అంపైర్ దే తుది నిర్ణయం.
.sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025