పాను గల్ మండల కేంద్రలో మాచినేనిపల్లి గ్రామానికి చెందినగ్రామానికి చెందిన పుర్ణకంటి చెన్నమ్మ -వెంకటయ్య గారి ఆహ్వాన మేరకు వారి కూతురు
చి||ల||కుం||సౌ|| శిరీష వారి వివాహ వేడుకలో పాల్గొని అక్షింతలు వేసి నిండు నూరేళ్లు పిల్లాపాపలతో కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు
తదనంతరం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని లోటస్ ఫంక్షన్ హాల్ లో మనగిళ్ల లావణ్య నాగిరెడ్డి గారి ఆహ్వానంమేరకు వారి కూతురు నరేందర్ రెడ్డి లాస్య పెళ్లి కార్యక్రమంలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించారు
తదనంతరం కోడేరు మండలం గుండ్య వల్య నాయక్ తాండ కు చెందిన రేషన్ డీలర్ లక్ష్మయ్య గారి ఆహ్వానం మేరకు కాట్రావత్ హరిత- రఘు కార్యక్రమంలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించారు
గాదెల సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి కొల్లాపూర్ నియోజకవర్గం, sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్ జిల్లా
Also read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





