SGSTV NEWS
Andhra Pradesh

నకిలీ స్వాములోరికి పంచభూతాల హెచ్చరిక..



*దైవ పీఠాలు పేరు పెట్టుకొని కాషాయం ధరించే కొంతమంది స్వామీజీలు లౌకిక పరమైన సినిమాలు చూడవచ్చా…?? హీరోయిన్లు అంగాంగ ప్రదర్శన చూడడం కోసమే తమరు సినిమాలకు వెళ్తారా..!! వీరిని సమాజం నిజమైన పీఠాధిపతులనుకోవాలా… లేదా వీరు నకిలీ పీఠాధిపతులు… నకిలీ స్వామీజీలు అనుకోవాలా…!!!*

*ఈ నకిలీ స్వామీజీలు సోషల్ మీడియాలో ఆ సినిమాల గురించి జాకీలెత్తినంత మాత్రాన ఈ సినిమాలు ఆడుతాయా..??*మీరు వెళ్లి చూసి వచ్చిన సినిమా ఆల్రెడీ సర్దుకుంది…😜🤣🫣



*సనాతన ధర్మాన్ని, చరిత్రని, సాంప్రదాయాలను వక్రీకరించి తీసిన కల్పిత సినిమాలపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారిని రాక్షసులుగా సంబోధిస్తారా ఈ నకిలీ స్వామీజీలు…?? ఈ కలియుగంలో కాషాయం కట్టుకున్న నిజమైన రాక్షసులు మీరే అవుతారు.. అవునా.. కాదా..??? సాములోరు…!! ఇదేనా మీ కాషాయ ధర్మం.. మీరుకొలిచే ఆ భగవంతుడికి సమాధానం చెప్పే దమ్ము మీలో ఉందా..?? ఇలాంటి రాక్షస కర్మ ఫలాన్ని పంచభూతాల సాక్షిగా ఏ విధంగా అనుభవించబోతున్నారో కదా…!!!* సకల సృష్టి మిమ్ములను గమనిస్తుంది… బ్లఫ్ మాస్టర్ సినిమా లో పాటగా…. ఏ కన్నూ చూడదనా🎶🎵….

*సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ*

Also read

Related posts

Share this