వికారాబాద్ పట్టణంలో దొంగ బాబా హల్చల్, డబ్బులు ఇవ్వకపోతే పాపం చుట్టుకుంటుందని బెదిరింపులు, దొంగబాబాకు దేహశుద్ది చేసిన స్థానికులు
మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి 500, 1000 రూపాయలు ఇవ్వండి మేము తాయత్తు ఇస్తాము దయ్యాన్ని మాయం చేస్తామంటూ నాలుగైదు రోజుల నుండి రాజీవ్ గృహకల్పాల్లో హల్చల్ చేస్తున్నాడు ఓ దొంగ బాబా.
వికారాబాద్‌లో దొంగబాబాకు దేహశుద్ది చేశారు స్థానికులు. మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి 500, 1000 రూపాయలు ఇవ్వండి మేము తాయత్తు ఇస్తాము దయ్యాన్ని మాయం చేస్తామంటూ నాలుగైదు రోజుల నుండి రాజీవ్ గృహకల్పాల్లో హల్చల్ చేస్తున్నాడు ఓ దొంగ బాబా.
డబ్బులు ఇవ్వకపోతే మీకు పాపం చుట్టుకుంటుంది అని బెదిరింపులకు పాల్పడుతుండగా అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు దొంగబాబాను చితకబాదారు. మూఢనమ్మకాలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు.
Also read
- నేటి జాతకములు..17 ఏప్రిల్, 2025
- Garuda Puranam: పాపాలు చేసే వారికి గరుడ పురాణం ప్రకారం విధించే దారుణమైన శిక్షలు ఇవే..
- ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్..! ఆ తర్వాత డెడ్‌బాడీ మాయం
- Shocking News: పోర్న్ సైట్లకు ఏపీ నుంచి వీడియోలు.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు!
- ఇన్ స్టా లవర్‌తో వివాహిత ప్రేమాయణం.. భర్త ఇంటికి వచ్చే సరికి..