విజయవాడ
మాజి డిప్యుటీ మేయర్ గోగుల రమణారావు కారు ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండుగులు
రూ.60వేలు వరకు నష్టం వాటిల్లిందంటున్న గోగుల రమణారావు
అజిత్ సింగ్ నగర్ పోలీసులకు రాత పూర్వక ఫిర్యాదు
సీసీ ఫుటేజ్ వైర్లు తొలగించిన దుండుగులు
దాడి చేసిన వారి గురుండి ఆరా తీస్తున్న పోలీసులు
ఈ మధ్యనే టిడిపి నుండి వైసిపి కి మాజీ ఎంపీ కేశినేని నాని తో వైసిపి లోకి వెళ్లిన గోగుల రమణారావు
ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి అనుచరులు చేసి ఉండవచ్చని అనుమానం.
విచారణ చేపట్టిన పోలీసులు..
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025