ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది.
Viral: ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాల్ షాక్ అవుతున్నారు. పూజ చేయాల్సిన అమ్మాయి మందేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు
‘ఎంత దారుణం. కాబోయే భాగస్వామి కోసం ఎంతో ప్రేమతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటా అబ్బాయి. కానీ ఈమె ఇలాంటి పనులు చేసి వెళ్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మనోడికి చుక్కలే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025