హైదరాబాద్‌లో ఓ రాసలీల బాగోతం సంచలనం రేపింది. బంజారాహిల్స్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇఫ్తికార్ ఆహ్మద్.. ఓనర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫొటో, వీడియోలు చూపించి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
HYD Crime: హైదరాబాద్‌లో ఓ డ్రైవర్ రాసలీల బాగోతం సంచలనం రేపింది. ఓనర్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న డ్రైవర్.. ఆ దంపతులకు ఊహించని షాక్ ఇచ్చాడు. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న బాగోతాన్ని రహస్యంగా కెమెరాల్లో బంధించాడు. ఆమెకు తెలియకుండా సన్నిహితంగా ఉన్న ఫొటో, వీడియోలు రికార్డు చేశాడు. అయితే ఇల్లీగల్ రిలేషన్ ఆమె భర్త యజమానికి తెలియడంతో బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు. ఏకంగా కోటీ రూపాయలు ఇస్తావా, భార్యను వదిలేస్తావా అంటూ వార్నింగ్ ఇవ్వడంతో అసలు బాగోతం బయటపడింది.
శృగారం చేస్తూ ఫొటో, వీడియోలు.
ఈ మేరకు బంజారాహిల్స్‌లో ఓ ఇంట్లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ఇఫ్తికార్ ఆహ్మద్.. ఓనర్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. ఆమెతో శృగారం చేసిన ఫొటో, వీడియోలను అడ్డుపెట్టుకుని డబ్బులు డిమాండ్ చేశాడు. కోటి రూపాయలు ఇవ్వాలని లేదంటే బాగోతం అంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులు మొదలుపెట్టాడు. అంతేకాదు తన భార్యకు విడాకులు ఇవ్వాలంటూ ఓనర్ ను బెదిరించాడు. అయితే మొదట మధ్యవర్తుల ద్వారా ఈ కేసు సెటిల్ చేసుకోవాలని చూసినా కుదరలేదు. చివరికి అతని టార్చర్ మరింత పెరగడంతో ఆ యజమాని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో ఇఫ్తికార్ ఆహ్మద్‌పై కేసు నమోదు చేసి పరారిలో వున్న అతనికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025