ఒక వ్యక్తి పుట్టుక, చావు అనేది కామన్, భూమిపై పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది. అయితే చాలా మందికి మరణంపై అనేక అనుమానాలు ఉంటాయి. అయితే హిందూ మతంలో పవిత్రమైన గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో చావు పుట్టకల గురించి అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అయితే ఒక వ్యక్తి మూడు తప్పులు చేస్తే అతనికి అకాల మరణం తప్పదు అని తెలుపుతుంది గరుడ పురాణం. కాగా, దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గరుడ పురానణంలో ఒక వ్యక్తి మరణం, పుట్టుక, జీవితంలో ఒక మనిషి చేసిన కర్మల పరిణామాల గురించి అది వివరిస్తుంది. అయితే ఒక వ్యక్తి కొన్ని సార్లు అకాల మరణం పొందుతారు. కాగా, అసలు ఇలా అకాలమరణానికి కారణాలు ఏవి? దీని గురించి గరుడ పురాణం ఏం చెబుతుంది అంటే?

అకాల మరణం అంటే ఒక వ్యక్తి తనకు తానుగా చనిపోవడం. కొంత మంది ఉరి వేసుకొని చనిపోతారు. మరికొంత మంది విషం తాగి చనిపోతారు. మరికొంత మంది ఆక్సిడెంట్, నిప్పుల్లో కాలిచనిపోవడం, నీటిలో మునిగి చనిపోవడం, హత్య వంటివన్నీ అకాల మరణాలే. అయితే ఇలా అకాల మరణం అనేది మూడు తప్పుల వలన సంభవిస్తుందంట.

అందులో ఒకటి అక్రమం సంబంధం. వివాహమైన స్త్రీ లేదా పురుషుడు తన భర్త లేదా భార్యకు ద్రోహం చేసి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అటువంటి వ్యక్తి అకాల మరణానికి గురి అవుతారని చెబుతుంది గరుడ పురాణం. అంతే కాకుండా పవిత్రస్థాలాలు, తీర్థయాత్రలు, దేవాలయాలను కలుషితం చేయడం కూడా మహాపాపం అంట. అలాంటి స్థలాలను అపవిత్రం చేసిన వారికి కూడా అకాల మరణం తప్పదంట.

అంతే కాకుండా కొంత మంది వృద్ధులను, చిన్న పిల్లలను, హింసిస్తారు. అంతే కాకుండా కొందరు ఉపాధ్యాయులను, సాధువులను అవమానించడం, తల్లిదండ్రులను, మత నాయకులను అగౌరవపరచడం వంటివి చేసే వారు కూడా అకాల మరణానికి గురి అవుతారంట. వారు చేసే కర్మలను బట్టి వారి జీవిత కాలం అనేది ఆధారపడి ఉంటుంది. దాని ఫలితంగా వారికి మరణం సంభవిస్తుందని చెబుతుంది గరుడ పురాణం.
అంతే కాకుండా కొంత మంది వృద్ధులను, చిన్న పిల్లలను, హింసిస్తారు. అంతే కాకుండా కొందరు ఉపాధ్యాయులను, సాధువులను అవమానించడం, తల్లిదండ్రులను, మత నాయకులను అగౌరవపరచడం వంటివి చేసే వారు కూడా అకాల మరణానికి గురి అవుతారంట. వారు చేసే కర్మలను బట్టి వారి జీవిత కాలం అనేది ఆధారపడి ఉంటుంది. దాని ఫలితంగా వారికి మరణం సంభవిస్తుందని చెబుతుంది గరుడ పురాణం
Also read
- Haryana Murder: కోడలిని చంపి పూడ్చిపెట్టి.. లేచిపోయినట్టు ప్రచారం.. కట్‌చేస్తే.. రెండు నెలల తర్వాత..
- Andhra: ఉరి తప్పించినా – చావు మాత్రం తప్పలేదు – ఏం జరిగిందంటే..?
- Sextortion Racket : కిలాడీ ఆంటీలు. అందాలతో వల..ఆ తర్వాత..
- ట్రైన్లో బ్యాగ్ దొంగతనం.. కట్ చేస్తే, తుప్పల్లో దొరికింది.. అసలు ఎలా గుర్తించారంటే
- గరుడ పురాణం ప్రకారం .. ఈ మూడు తప్పులు చేస్తే అకాల మరణం తప్పదంట!