శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అర్ధరాత్రి అతడు హాస్టల్ భవనం (Crime News) మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రవీణ్ నాయక్ మృతి చెందాడు. మృతుడిని ప్రకాశం జిల్లా వాసిగా గుర్తించారు.
Also read
- ఆడుకుంటూ ఆముదం గింజలు తిన్న పిల్లలు.. మరుసటి రోజు ఏమైందంటే?
- Hyderabad-Vijayawada హైవేపై అచ్చం పోలీసుల్లానే మేనేజ్ చేశారు.. చివరకు అదిరిపోయే ట్విస్ట్..
- హైదరాబాద్‌లో లేడీ డాన్ అరెస్ట్.. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ బెదిరింపులు!
- బీచ్‌లో సరదాగా ఫోటోలు తీసుకున్నారు.. అంతలోనే …!
- ఎంత దారుణం..రూ.10 వేల అప్పు తీర్చలేక స్నేహితులతో కలిసి యువకుడి హత్య.. కట్‌చేస్తే..





