*
ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష
అనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయాలపాలైన వారికి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- ప్రియుడితో కలిసి భర్త హత్యకు మాస్టర్ ప్లాన్.. అడ్డంగా పట్టించిన బైక్ ఫైర్.. అసలేం జరిగిందంటే?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్..
- సింగిల్ కిడ్నీ సాయి.. బెట్టింగ్ డబ్బుల కోసం ఏకంగా కిడ్నీనే అమ్ముకున్నాడు..
- Andhra: అయ్యయ్యో.. వేడి సాంబార్ పడి 12 మందికి గాయాలు





