*
ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష
అనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయాలపాలైన వారికి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025