April 11, 2025
SGSTV NEWS
Andhra Pradesh

వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు, వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనుల గురించి ఆరా తీసిన సీఎం.  గేట్ల వద్ద అడ్డుపడిన వైసీపీ పంపించిన బోట్లను పరిశీలించిన సీఎం.  వైసీపీ నేతలు కుట్ర పన్ని ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి, వరద వస్తున్న సమయంలోనే నాలుగు వైసీపీ బోట్లు పంపించిన సంగతి తెలిసిందే. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్‌గా తేలింది. ఈ కుట్రపై ఇప్పటికే పోలీసులు సమగ్ర దర్యాప్తు మొదలు పెట్టారు.





తాజా వార్తలు చదవండి

Related posts

Share via