శ్రీ గణేశపురాణం ఎనిమిదవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగమునానాపక్షి నివారణంఇట్లా గుణవర్ధనుడనే ఆ బ్రాహ్మణుడు ఎన్నో విధాల వేడుకున్నా వజ్రమంతటి కఠినమైన నీ హృదయమే మాత్రం కరుగలేదు! చాలాకాలంగా ఘోరకృత్యాలను జంకూగొంకులులేకుండా చేస్తూండటంవల్ల కరడు...
శ్రీ గణేశ పురాణం – ఏడవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగముసోమకాంత పూర్వజన్మ కథనంఅప్పుడు శౌనకాది మహర్షులు సూతమహర్షిని ఇలా ప్రశ్నించారు:”ఓ సూతమహర్షీ! భృగుమహర్షి ఆశ్రమాన్ని చేరుకున్న సోమకాంత మహారాజు ఏంచేసాడు? సర్వం తెలిసి...
శ్రీ గణేశపురాణం – ఆరవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగముభృగురాశ్రమ ప్రవేశం సోమకాంత మహారాజు భృగుమహర్షి ఆశ్రమమును ప్రవేశించుట. తరువాతి వృత్తాంతాన్ని సూతమహర్షి యిలా కొనసాగించాడు : “ఓ మహర్షులారా! ఇలా భృగుమహర్షి తనయుడైన...
శ్రీ గణేశపురాణం –ఐదవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగముసుధర్మా -చ్యవన సంవాదంసూతమహర్షి తరువాత కధనిలా కొనసాగించాడు ఓ మహర్షులారా! తండ్రి ఆదేశమును మీరలేని హేమకంఠుడు తన తల్లియైన సుధర్మను ప్రేమగా సమీపించి ఇలా అన్నాడు....
శ్రీ గణేశ పురాణం నాల్గవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగము సోమకాంత తపశ్చర్య సూతుడు తిరిగి యిలా చెప్పసాగాడు!”ఓ మహర్షులారా!ఇలా సోమకాంతమహారాజు తన కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషిక్తునిగా చేసి,సద్ బ్రాహ్మణులకు విలువైన మణిమాణిక్యాలనూ, ఇతరులందరికి...
ఉపాసనాఖండము మొదటి భాగముఆచార నిరూపణంసోమకాంత మహారాజు కుమారునకు ఆచారమూ ధర్మము రాజనీతులను ఉపదేశించుట అలా రహస్య మందిరంలో రాజైన సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠుని స్వర్ణమయమై, బహురత్నఖచితమై, ఇంద్రుని స్వర్గ సింహాసనంతో సమానంగా...
శ్రీ గణేశపురాణం – రెండవ అధ్యాయము ఉపాసనాఖండము మొదటి భాగముసోమకాంత వర్ణనంసూతమహర్షి ఇలా కొనసాగించాడు: – ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా ఆతడికి పూర్వజన్మకర్మ పరిపాకంవల్ల అతిదారుణమైన కుష్టువ్యాధి సంక్రమించింది....
Sri Ganesha Puranam శ్రీ గణేశపురాణం మొదటి అధ్యాయము ఉపాసనా ఖండము మొదటి భాగముభృగు సోమకాంత సంవాదంశబ్దబ్రహ్మయై – వాక్కులకు ఛందోగణాలకూ అధిపతి గణపతి స్వరూపియైన బ్రహ్మణస్పతి కి భక్తిపూర్వక నమస్కారము సమస్త కార్యములకూ...