Category : Political
Jagan Raghurama : .ఏపీ అసెంబ్లీ హాల్లో జగన్ను రఘురామ పలకరించింది ఇందుకా..!?
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ హాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. అసెంబ్లీ హాల్లో జగన్ భుజంపై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు చేయి వేసి మాట్లాడారు. కనిపించిన వెంటనే ‘హాయ్ జగన్’...
గుర్తుపెట్టుకో! ఎల్లకాలం ఇదే మాదిరిగా సాగదు.. రచ్చరచ్చ చేసిన జగన్
‘‘వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల దగ్గర నుంచి పేపర్లు లాక్కొని ఇష్టారీతిగా చింపే అధికారం ఎవరిచ్చారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో.. ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు.’’ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందని వైఎస్ఆర్...
Vijaysai Reddy: మదన్ నన్ను రెండుసార్లు కలిశాడు.. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: విజయసాయిరెడ్డి
రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు.. వైసీపీ నాయకులపై కావాలనే బురదజల్లుతున్నారు.. అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు....
ద్వారంపూడి హల్చల్
కాకినాడ నగర పరిధిలోని గొడారిగుంటలో అక్రమ కట్టడాన్ని నిలువరించే అధికారులను అడ్డుకుని దాడికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే చం ద్రశేఖర్రెడ్డి తీరుపై అధికార పక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ద్వారంపూడి హల్చల్ అక్రమ భవన...
భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!
చెన్నారెడ్డి కాలనీ నుంచి ఇస్కాన్ రహదారి విస్తరణ కోసం తితిదేకు చెందిన 34 సెంట్ల (1645.6 చదరపు గజాలు) భూమిని కార్పొరేషన్ కు అప్పగించారు. తితిదే భూములు కార్పొరేషన్ కు ధారాదత్తం పరిహారం లేకుండానే...
చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్*
*చంద్రబాబుకు రేపే చివరి అవకాశం: KA పాల్* APకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు మిస్ చేసుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ‘ఏపీకి హోదా ఇస్తానంటేనే మద్దతు ఇస్తానని...
Chandrababu: ‘ప్రత్యేక కుర్చీ వద్దు’.. కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారం
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భాజపా ఏపీ అధ్యక్షురాలు...
Chandrababu: కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నిక
తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. అమరావతి: తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి...
YSRCP: ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం.. జగన్ తో ఓటమి పాలైన నేతలు
‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా నిలవాలన్న వైకాపా అధ్యక్షుడు అమరావతి: ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’...
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు.
నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు. కార్పొరేషన్ ఛాంబర్లో సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. ‘నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి...