Category : Navagraha Purana
నవగ్రహ పురాణం – 50 వ అధ్యాయం…శనిగ్రహ జననం – 1
*శనిగ్రహ జననం – 1 మందిరంలో నిశ్శబ్దం తాండ విస్తోంది. వైవస్వతుడూ , యముడూ,యమీ పడుకు న్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు. సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె...
నవగ్రహ పురాణం – 50 వ అధ్యాయం
శనిగ్రహ జననం – 1
మందిరంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వైవస్వతుడూ, యముడూ, యమీ పడుకున్నట్టున్నారు. సూర్యుడు తన శయనాగారం వైపు అడుగులు వేశాడు. సంతానం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె పైట – ఆమె అందానికి కట్టిన పతాకంలా...
నవగ్రహ పురాణం – 49 వ అధ్యాయం
బుధగ్రహ జననం 12
*”బ్రహ్మదేవుల అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను !”* అంగీరసుడు. లేచి ప్రకటించాడు. *”సౌభాగ్యవతి తారను నేను ప్రశ్నిస్తాను. శిశువు జన్మ రహస్యాన్ని ఛేదిస్తాను !”” అంటూ బ్రహ్మ తార వైపు చూశాడు. ‘”తారా !...
నవగ్రహ పురాణం – 48 వ అధ్యాయం
బుధగ్రహ జననం – 11
క్షణంలో బ్రహ్మ నారద సహితంగా చంద్రమందిరం వద్ద ప్రత్యక్షమయ్యాడు. అధర్మమనీ, హితవు పలికాడు.. ఉశనుడితోనూ, వృషపర్వుడితోనూ సంప్రదించాడు. చంద్రుడు చేసినది ధర్మవిరుద్ధమైన కార్యమనీ, అధర్మకార్యాన్ని సమర్ధించడం ఇంకా అల్పకారణంతో దాయాదులు మారణకాండకు సిద్ధపడడం మంచిదికాదన్నాడు....
నవగ్రహ పురాణం – 47 వ అధ్యాయం
బుధగ్రహ జననం 10
రాక్షసరాజు వృషపర్వుడి కొలువుకూటం. రాక్షస ప్రముఖులు, వాళ్ళ గురువు ఉశనుడు ఉన్నారు. రాక్షస చారుడు తిమిరాసురుడు వచ్చి, వృషపర్వుడికి నమస్కరించాడు. *”తిమిరా ! వినదగిన వార్త తెచ్చావా ?”” వృషపర్వుడు ప్రశ్నించాడు.. *”మన కులానికి...
నవగ్రహ పురాణం – 46 వ అధ్యాయం
బుధగ్రహ జననం – 9
తారా, చంద్రుడూ అరణ్యంలోకి వెళ్ళి ఉంటారనీ, తిరిగి వస్తారనీ నమ్మిన బృహస్పతి ఆశ అడియాసే అయ్యింది. నెలల పాటు శిష్యుల చేత ఆయన చేయించిన తార, చంద్రుల అన్వేషణ ఫలించలేదు. తారా, చంద్రుడూ అరణ్యంలోకి...
నవగ్రహ పురాణం – 45 వ అధ్యాయం
బుధగ్రహ జననం – 8…
బృహస్పతి విద్యార్థుల కోసం ఎదురు చూస్తూ తన స్థానంలో కూర్చున్నాడు. చెట్టు గుబురులో దాక్కున్న చిలక, ఒక్కసారి రెక్కల్ని టపటపలాడించి, ప్రణవం ప్రారంభించింది. *’!’ఓమ్ ‘!’ఓమ్ ‘ !ఓమ్ ‘* విద్యార్థులను పాఠానికి రమ్మని...
నవగ్రహ పురాణం – 44 వ అధ్యాయం – బుధగ్రహ జననం – 7
బుధగ్రహ జననం – 7 కూర్చోబోతున్న చంద్రుడి చూపులు ఆశ్రమం వైపు ఒక్కసారిగా దూసుకు వెళ్ళాయి. వాతాయనం ముందు నిలుచుని తీక్షణంగా చూస్తున్న తార, గిరుక్కున వెనుదిరిగింది. అర్ధరాత్రి దాటింది. చంద్రుడు పొదరింటి సమీపంలో...
నవగ్రహ పురాణం – 43 వ అధ్యాయం* – *బుధగ్రహ జననం 6
*బుధగ్రహ జననం – 6* ‘”నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింత లవుతుంది తెలుసా ?” తార అంది. “ఇప్పుడు నా రెండో ప్రశ్నకు – మొదటి సారి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పు...
నవగ్రహ పురాణం – 42 వ అధ్యాయం – బుధగ్రహ జననం – 5
బుధగ్రహ జననం – 5 తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్టు గమనించాడు చంద్రుడు. *”అరెరే ! చెమటలు కమ్ముతున్నాయి. పరుగెత్తావు కదా, పాపం…”” అంది తార అతని ముఖాన్ని చూస్తూ. తటాలున...