పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ సానుభూతిపరులపై దాడి – కన్యాకుమారి కుటుంబంపై దాడి చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ...
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రాయగడ రోడ్డులో ఒక భవనం పైఅంతస్తులో అద్దెకు ఉంటున్న ఆర్‌ఎంపి వైద్యుడు.. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీయడంతో గమనించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఆర్‌ఎంపి వైద్యుడు...
హైదరాబాద్‌లో ఓ రెపిడో రైడర్‌ను ఓ టీనేజర్ దోచుకున్న ఘటన చోటుచేసుకుంది. పని ముగించుకుని వెళుతున్న రైడర్‌కు లిఫ్ట్ ఇవ్వమని అడిగిన ఆ బాలుడు, తర్వాత స్మశానం వద్ద ఆపి, దాడి చేసి ₹41,800లు...
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పవన్ మెస్ పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ సిబ్బంది దౌర్జన్యం పెట్రోల్, డీజిల్ కొట్టించుకునేందుకు వచ్చిన కస్టమర్లతో దారుణ పదజాలంతో దూషిస్తూ దాడులకు తెగబడుతున్న పెట్రోల్ బంక్ సిబ్బంది...
ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి...
ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు....
ఇద్దరు పాత నేరస్తులు.. జైల్లో దోస్తీ కట్టారు.. ఇటీవల విడుదలయ్యారు.. టూరిజం ట్రిప్ పేరుతో కారు అద్దెకు తీసుకున్నారు.. టూరిస్టుల్లా కడప నుంచి ఏజెన్సీలో వాలిపోయారు.. స్థానికులతో కలిసి ఒడిస్సా వెళ్లారు.. అక్కడ నుంచి...
చేయి చేయి కలిపారు.. తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు నడుం బిగించారు. పూడిక చేరి శిథిలావస్థకు చేరుకున్న పురాతన బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఓ అందమైన పురాతన బావి బయటపడింది. దీంతో గ్రామస్తులు సంకల్పం...
పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే...
తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పరువు ఖరీదు కన్న బిడ్డ ప్రాణం అయింది. కులం తక్కువ యువకుడిని కూతురు ప్రేమించిందని.. కన్నతల్లి ఆమె ప్రాణం తీసింది.. చంద్రగిరి పీఎస్ పరిధిలోని నరసింగాపురంలో ఈ దారుణం...