అవినాశ్ ఎదుగుదలను షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారన్న విమలSGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 వైస్ విమల : ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారు.. ఇకనైనా నోరు మూస్కోండి!: మేనత్త విమల...
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యSGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 నంద్యాల(బొమ్మలసత్రం): ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో నంద్యాల పట్టణానికి చెందిన వేమూరి రజిత(16) ఉరేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది....
బావి వద్ద నిద్రించి.. అందులోనే పడిSGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 యువకుడి మృతి నిద్ర మత్తు వల్లే ప్రమాదం సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు మర్రిపల్లిలో విషాదం వేములవాడరూరల్: రాత్రి సమయంలో...
రైస్ మిల్లు వ్యాపారికి రిమాండ్SGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు చెల్లించకుండా తిరుగుతున్న రైస్ మిల్లు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సాపూర్ సీఐ...
Hindu Temple Demolished: పాక్‌లో చారిత్రాత్మక హిందూ దేవాలయం కూల్చివేతSGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 ఖైబర్ పాఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలో ఆలయందేశ విభజన సమయంలో హిందువులు భారత్‌కు తరలిరావడంతో పాడుపడ్డ ఆలయంకమర్షియల్ భవన...
చంద్రబాబు : నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజును నిలబెడదామన్న చంద్రబాబు!SGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 కూటమి సీట్ల మధ్య కొనసాగుతున్న సర్దుబాట్లుఅనపర్తి టీడీపీకి, తంబళ్లపల్లె బీజేపీకినిన్న రెండు గంటల పాటు మంతనాలు జరిపిన కూటమి నేతలు...
వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే.. వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలి: మంత్రి ధర్మానSGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 *వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే.. వారితో రాజీనామా చేయించి ఎన్నికల్లో పాల్గొనేలా చూడాలి: మంత్రి ధర్మాన* వాలంటీర్లు కార్యకర్తల్లా పని చేస్తారన్న...
భారీగా పట్టుబడిన బంగారం, వెండి.. చెక్‌పోస్టుల వద్ద పకడ్భందీగా పోలీసుల పహారా..SGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 పెద్దాపురంలో రూ. 5.60 కోట్ల బంగారంతో సహా వెండిని స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా...
భర్తను చంపేందుకు కి’లేడి’ పక్కా ప్లాన్.. బంపర్ ఆఫర్ కొట్టేద్దామనుకుంటే భారీ షాక్..SGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మాధవి అనే మహిళ తన భర్త రాంబాబును ప్రియుడు భరత్‌తో కలిసి హత్య చేసింది....
ఢిల్లీ : ప్రతి ఒక్కరి గట్టును బయటపెట్టే టెక్నాలజీ.. తమ అరచేతిలో పెట్టుకున్న ఈ సంస్థలు..SGS TV NEWS onlineApril 13, 2024April 13, 2024 ప్రస్తుతం ఎక్కడ చూసినా ఫోన్ టాపింగ్‌పై చర్చ నడుస్తుంది. అటు రాష్ట్రంలోనూ ఇటు దేశవ్యాప్తంగాను మా ఫోన్లు ట్యాప్ చేశారనీ...