పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు… ఒకరు మృతిSGS TV NEWS onlineApril 16, 2024April 16, 2024 .బాబుకన్ లేక్ వద్ద బైక్‌ను ఢీ కొట్టడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి..వీరిని మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.పిస్తా...
ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం..SGS TV NEWS onlineApril 16, 2024April 16, 2024 ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి...
Cricket Betting Gang : డబ్బే డబ్బు.. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లు, హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టుSGS TV NEWS onlineApril 16, 2024April 16, 2024 ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతో మంది యువకులు లక్షలాది రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకులు బ్యాంకు ఖాతాల్లో రూ.2కోట్లకు...
రాజీనామా చేస్తే రూ.15వేలు ఆఫర్.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిళ్లుSGS TV NEWS onlineApril 16, 2024April 16, 2024 ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా కొందరు వైకాపా నాయకులు, పాలకుల లక్ష్యం ఒక్కటే. గ్రామ వాలంటీర్లతో రాజీనామా చేయించడమే. కొత్తపల్లి:...
సీఎం వైఎస్ జగన్‌తో నిందితుడు ఉన్నా సీబీఐ పట్టించుకోదేం..?SGS TV NEWS onlineApril 16, 2024April 16, 2024 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయదులు, న్యాయమూర్తులను సోషల్ మీడియాలో దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది...
నేటి జాతకములు..17 ఏప్రిల్, 2024SGS TV NEWS onlineApril 16, 2024April 15, 2024 మేషం (17 ఏప్రిల్, 2024) మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో...
భవనంపై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్యSGS TV NEWS onlineApril 15, 2024April 15, 2024 పేట్‌బషీరాబాద్, ఏప్రిల్ 15: పరీక్షల ఒత్తిడితో ఓ విద్యార్ధి నిండు జీవితానికి ముగింపు పలికాడు. మరికొన్ని రోజుల్లో జరగనున్న నీట్...
ఆటో డ్రైవర్‌తో యువతి సహజీవనం.. కొద్దిరోజుల్లో పెళ్లి, అంతలోనే ఊహించని షాక్!SGS TV NEWS onlineApril 15, 2024April 15, 2024 మారుతున్న కాలమో.. లేదా సినిమాల వ్యామోహమో కానీ.. ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిలు డేటింగ్ పేరుతో రెచ్చిపోతున్నారు. లివింగ్ రిలేషన్,...
అనంతపురం జిల్లాలో దారుణం.. కారుతో బైక్‌ను ఢీకొట్టి మృతదేహంతో 18 కిలోమీటర్లుSGS TV NEWS onlineApril 15, 2024April 15, 2024 అనంతపురం జిల్లాలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన వ్యక్తిని అలాగే 18 కిలోమీటర్ల...
తెలంగాణ : తల్లితో గొడవ పడుతుందని నానమ్మను కత్తితో పొడిచిచంపిన మైనర్ బాలుడు..!SGS TV NEWS onlineApril 15, 2024April 15, 2024 జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మనవడి చేతిలో నానమ్మ దారుణ హత్యకు గురైంది. తన తల్లితో నిత్యం గొడవ...