jagan fan: జగనన్నను సీఎం చేయాలి.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ అభిమాని వీడియోSGS TV NEWS onlineJune 11, 2024 జగన్ ఓటమిపై విచారణ జరిపించాలని డిమాండ్కొవ్వూరులోని గామన్ బ్రిడ్జిపై నుంచి భార్యా పిల్లలతో కలిసి దూకేస్తానని బెదిరింపుసోషల్ మీడియాలో వైరల్...
Waterfalls: జలపాతంలో జారిపడి హైదరాబాదీ యువకుడి మృతిSGS TV NEWS onlineJune 11, 2024 కర్ణాటకలోని హెబ్బె జలపాతం వద్ద ప్రమాదంవిహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి వెళ్లిన యువకులుసెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో బండరాయిపై పడడంతో తీవ్ర...
Chandrababu: ‘ప్రత్యేక కుర్చీ వద్దు’.. కూటమి సమావేశంలో చంద్రబాబు సంస్కారంSGS TV NEWS onlineJune 11, 2024 తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభా పక్ష భేటీ విజయవాడలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా...
Chandrababu: కూటమి శాసనసభా పక్ష భేటీ.. ఏకగ్రీవంగా చంద్రబాబు ఎన్నికSGS TV NEWS onlineJune 11, 2024 తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసన సభా పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ...
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్SGS TV NEWS onlineJune 11, 2024 • పరారైన నిందితులు • గంజాయి బ్యాగులను పోలీస్ స్టేషన్కు అప్పగించిన ఆర్టీసీ డ్రైవర్ విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో...
చౌటుప్పల్లో దారుణం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ‘ఆ నలుగురు’!SGS TV NEWS onlineJune 11, 2024 యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే!...
ప్రాణాలు తీసిన విద్యుదాఘాతం ఒకే కుటుంబంలోని అన్నదమ్ముల దుర్మరణంSGS TV NEWS onlineJune 11, 2024 గిద్దలూరు పట్టణం, : ముచ్చటైన ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్ను కుట్టింది. చదువుకుంటూనే తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆ...
YSRCP: ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం.. జగన్ తో ఓటమి పాలైన నేతలుSGS TV NEWS onlineJune 11, 2024June 11, 2024 ‘ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని గుర్తించలేకపోయాం’ అని ఎన్నికల్లో ఓటమిపాలయిన పలువురు వైకాపా అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. కార్యకర్తలకు అండగా...
గోదావరిలో మునిగి తల్లీకుమారుడు మృతిSGS TV NEWS onlineJune 11, 2024 కొడుకు నీళ్లలో మునిగి కొట్టుకుపోతుంటే కాపాడాలని కన్నతల్లి చేసిన ప్రయత్నంలో ఆమె కూడా నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పటి...
నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు.SGS TV NEWS onlineJune 11, 2024 నెల్లూరు (నగరపాలక సంస్థ), : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్.. వైకాపాకు రాజీనామా చేశారు....