Prakasam District: ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు గల్లంతుSGS TV NEWS onlineJanuary 17, 2025January 17, 2025 ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురు యువతీ యువకులు అలల తాకిడికి...
Andhra Pradesh: తల్లిపై కొడుకు చెడు ప్రచారం.. కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడంటే..?SGS TV NEWS onlineJanuary 17, 2025January 17, 2025 కంటికిరెప్పలా కాపాడాల్సిన కనుపాపనే కాటేసింది. కన్న కొడుకు పట్ల తల్లిదండ్రులే కసాయిలుగా మారారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి...
Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దోపిడి దొంగల పైరింగ్.. ఒకరికి గాయాలుSGS TV NEWS onlineJanuary 17, 2025January 17, 2025 అఫ్జల్‌గంజ్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. ప్రైవేట్ ట్రావెల్స్ మేనేజర్‌పై దుండగుల కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినవారిని బీదర్ ఏటీఎం దొంగల...
నేటి జాతకములు 17 జనవరి, 2025SGS TV NEWS onlineJanuary 16, 2025January 17, 2025 మేషం (17 జనవరి, 2025) ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. ఉద్యోగస్తులు...
Hyderabad: మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి.. ఆపి లగేజ్ చెక్ చేయగా…SGS TV NEWS onlineJanuary 16, 2025January 16, 2025 పోలీసులు తీవ్రంగా కృషి చేస్తోన్నా మత్తుగాళ్లు మాత్రం మాట వినడం లేదు. తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా...
రైల్వే ట్రాక్ పై మహిళఆత్మహత్యాయత్నం రక్షించిన పోలీసులుSGS TV NEWS onlineJanuary 16, 2025January 16, 2025 బాలానగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై సమాచారం అందడంతో...
AP: ఏపీలో విషాదం.. ప్రాణం తీసిన సిగరెట్సిగరెట్ నిప్పు ఓ ప్రాణం తీసిన విషాద ఘటనSGS TV NEWS onlineJanuary 16, 2025January 16, 2025 గుడివాడలో చోటుచేసుకుంది. వృద్ధుడు అయిన ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిప్పు మంచానికి అంటుకోవడంతో మంటల్లో...
TG Crime: ప్రాణం తీసిన పతంగులు.. నలుగురు మృతిSGS TV NEWS onlineJanuary 16, 2025January 16, 2025 పండగ పూట ఎగురవేసిన గాలిపటాలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. భవనాలపై పతంగులు ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో నలుగురు మృతి...
అపార్ట్మెంట్ లో ఆడుకుంటుండగా ఘోర ప్రమాదం! ఐదేళ్ల చిన్నారి స్పాట్ డెడ్SGS TV NEWS onlineJanuary 16, 2025January 17, 2025 పండగ వేళ విశాఖపట్నం గాజువాక పరిధిలోని సెలస్ట్ అపార్ట్మెంట్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ సెల్లార్ లో ఆడుకుంటున్న...
Robbery: ATM వాహనంపై కాల్పులు.. భారీ నగదుతో దుండగులు పరార్!SGS TV NEWS onlineJanuary 16, 2025January 16, 2025 కర్ణాటక బీదర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ATMలో డబ్బులు వేసే వాహనంపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోగా...