ఉగాది రాశి ఫలాలు 2024: మేషరాశి ఉగాది రాశి ఫలాలుSGS TV NEWS onlineApril 2, 2024April 2, 2024 ఉగాది రాశి ఫలాలు 2024: మేషరాశి వారి శ్రీ క్రోధి నామ సంవత్సర జాతక రాశి ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి...
నవగ్రహ పురాణం – 43 వ అధ్యాయం* – *బుధగ్రహ జననం 6SGS TV NEWS onlineApril 1, 2024April 1, 2024 *బుధగ్రహ జననం – 6* ‘”నవ్వితే నీ ముఖంలో అందం వెయ్యింత లవుతుంది తెలుసా ?” తార అంది. “ఇప్పుడు...
నవగ్రహ పురాణం – 42 వ అధ్యాయం – బుధగ్రహ జననం – 5SGS TV NEWS onlineApril 1, 2024April 1, 2024 బుధగ్రహ జననం – 5 తన ముఖం మీద చెమట బిందువులు పొటమరిస్తున్నట్టు గమనించాడు చంద్రుడు. *”అరెరే ! చెమటలు...
నవగ్రహ జననం – 41 వ అధ్యాయంబుధగ్రహ జననం – 4SGS TV NEWS onlineApril 1, 2024April 1, 2024 విద్యార్థులు కళ్ళు మూసుకుని వేదసూక్తాన్ని వల్లెవేస్తున్నారు. బృహస్పతి అరమోడ్పు కళ్ళతో ఏకాగ్రతగా ఆలకిస్తున్నాడు. చంద్రుడు కళ్ళు మూసుకోలేదు. వల్లె వేయడం...
నవగ్రహ పురాణం – 40 వ అధ్యాయం* *బుధగ్రహ జననం -3SGS TV NEWS onlineApril 1, 2024April 1, 2024 బుధగ్రహ జననం -3* చంద్రుడు మంత్ర ముగ్ధుడిలా తార మొహంలోకి చూశాడు. అక్కణ్నుంచి చూపుల్ని కిందికి మళ్ళించకుండా ఉండడానికి విశ్వప్రయత్నం...
నేటి జాతకములు…2 ఏప్రిల్, 2024SGS TV NEWS onlineApril 1, 2024March 31, 2024 మేషం (2 ఏప్రిల్, 2024) అభద్రత/ ఏకాగ్రత లేకపోవడమ్ అనేభావన మీకు మగతను నిర్లిప్తతను కలిగిస్తుంది. మీరు అప్పుఇట్చినవారికి,వారినుండి మీరు...
నవగ్రహ పురాణం – 39 వ అధ్యాయం* *బుధగ్రహ జననం – 2SGS TV NEWS onlineMarch 31, 2024March 31, 2024 *బుధగ్రహ జననం – 2* చల్లటి గాలి ఒక్కసారిగా తార ముంగురుల్ని పలకరించింది. ఒక్కసారిగా ఆమె పైటను లాగి దానితో...
నవగ్రహ పురాణం – 38 వ అధ్యాయం* *బుధగ్రహ జననం – 1SGS TV NEWS onlineMarch 31, 2024March 31, 2024 బుధగ్రహ జననం – 1* ఆశ్రమంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వరుసలుగా కూర్చున్న విద్యార్థులు. వేదమంత్రాలను వల్లె వేస్తున్నారు. వాళ్ళపైన...
కాలేజీ విద్యార్థికి ఐటీ నోటీసు.. ఏకంగా రూ.46 కోట్లకు ఆదాయ పన్ను! బిత్తరపోయి కళ్లు తేలేసిన విద్యార్ధిSGS TV NEWS onlineMarch 31, 2024March 31, 2024 గ్వాలియర్, మార్చి 31: ఓ కాలేజీ విద్యార్ధికి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి కోట్ల రూపాయల్ల...
ప్రమాదవశాత్తూ బావిలో పడిన వృద్దురాలు.. దేవుడిలా స్పందించిన దివ్యాంగుడు..SGS TV NEWS onlineMarch 31, 2024March 31, 2024 ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన వృద్దురాలిని ఓ దివ్యాంగుడు కాపాడాడు. ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా బావిలోకి దిగి విలవిలలాడుతున్న...