April 17, 2025
SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్ లో దారుణం..యువతిపై కారులో గ్యాంగ్ రేప్

బుధవారం హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మాయమాటలు చెప్పి.. కార్లు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also read :బీర్ కొనివ్వలేదని ఫ్రెండ్ ని చంపేశారు! ఇంత దారుణం ఎక్కడంటే?

నేటి సమాజంలో మహిళపై దాడులు, అఘాత్యాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఏదో ఒక ప్రాంతంలో మహిళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి మత్తు మందు ఇచ్చి కారులో గ్యాంగ్ రే*ప్ చేశారు. సైట్ విజిట్ పేరుతో యువతిని కారులో తీసుకెళ్లిన ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటీవ్ లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి కూల్ డ్రింక్స్ లో మత్తు మందు ఇ చ్చి లైంగిక దాడి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నాలుగు గంటల పాటు కారులో చిత్ర హింసలకు గురి చేశారని బాధితురాలు తెలిపింది.

Also read :పల్నాడు : రాత్రి సాధారణం.. ఉదయానికల్లా ఇంటి గోడలు, చెట్లకు చీలలు..

బీర్ కొనివ్వలేదని ఫ్రెండ్ ని చంపేశారు! ఇంత దారుణం ఎక్కడంటే?

Related posts

Share via