*ఖాకిపై కన్నెర చేసిన కామినేని…*
*అందరి ని గుర్తుపెట్టుకుంటా..*
*ఈ ఐదు సంవత్సరాలు ఎవరిని వదిలేది లేదు…*
*ఏ స్థాయి అధికార అయినా సరే సహించను..*
*అధికారం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోవాలా…*
*మా కార్యకర్తల జోలికొస్తే నేనేంటో చూపిస్తా…*
*ఓ పోలీస్ అధికారి పై ఫిర్యాదు…*
*అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు అంటూ ఆరోపణ…*
*ఇంకా 20 రోజులే.. మన ప్రభుత్వం వస్తుంది… అందరికీ న్యాయం చేస్తా…*
*కైకలూరులో లెక్కలన్నీ సరి చేస్తా.. విజయం కూటమి దే*
*కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాస్.*
Also read
- ఊహించని అభివృద్ధి.. పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు!
- ఉగాది రాశిఫలాలు.. శుభ ఘడియలు ఆరంభం.. మిథున రాశివారికి అదృష్టమే!
- 2026 ఉగాది పంచాంగం.. వృషభ రాశి వారికి రాజయోగమే!
- 2026 ఉగాది పంచాంగం : మేష రాశి ఫలితాలు!
- అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..





